మన న్యాయ వ్యవస్థ మహిళలు మరియు పిల్లల రక్షణ కోసం వివిధ చట్టాలను అందిస్తుంది. ఈ చట్టాల గురించి అవగాహన కల్పించడం మనందరి భాద్యత. దీనివల్ల తల్లులు, కూతుళ్లు, భార్యలు, ఉద్యోగిణులు స్వేచ్ఛగా తెలంగాణ రాష్ట్రంలో తిరగగలుతారు.
Share with your family & friends
అవగహన కల్పించండి
ఫేస్‌బుక్
ట్విట్టర్
లింక్డ్ఇన్
మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలను డౌన్‌లోడ్ చేసుకోండి