UNICEF సహకారంతో ముందడుగు

తప్పిపోయిన వ్యక్తుల పర్యవేక్షణ సెల్

తప్పిపోయిన వ్యక్తుల పర్యవేక్షణ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే తప్పిపోయిన వ్యక్తులను అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వెతికి పట్టుకుని వారి కుటుంబాలకి తిరిగి అప్పచెప్పడం.

UNICEF, WCD మరియు NIC ముఖ్య స్టేక్-హోల్డర్స్ గా గల సెల్ కనపడకుండా పోయిన వారిని వెతుకుతూ, దొరికిన వాళ్ళని సురక్షితంగా కుటుంబాలకి చేరవేయడం లేదా పునరావాసం కల్పించడం చేస్తుంది.

తప్పిపోయిన వ్యక్తుల పర్యవేక్షణ సెల్ స్థాపించాడనికి సూత్రములు

తప్పిపోయిన వ్యక్తుల పర్యవేక్షణ సెల్ కూర్పు

బృందంలో ఒక SP ర్యాంక్ అధికారి బృందానికి నాయకత్వం వహిస్తారు, ఒక ఇన్‌స్పెక్టర్, ఒక సబ్-ఇన్‌స్పెక్టర్, WSW (AHT మాడ్యూల్ నుండి) యొక్క విశ్లేషణా బృందం నుండి ఒక పోలీస్ కాన్స్టేబుల్, ముగ్గురు సమన్వయకర్తలు/సహాయక సిబ్బంది, UNICEF నుండి ఒకరు, AHT సైబర్ మాడ్యూల్ నుండి ఒక పోలీస్ కాన్స్టేబుల్ ఉంటారు.

తప్పిపోయిన వ్యక్తులకు సంబందించిన ఫిర్యాదులు ఎలా స్వీకరిస్తారు?

సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి