భద్రతా క్లబ్‌లు


తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు అవ్వండి

యువతకు భద్రతా క్లబ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా మార్పు తీసుకొచ్చే మార్గదర్శకులను పెంపొందించడం. లింగ బేధానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి (పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో) క్లబ్‌ సభ్యులు సహాయం అవసరమున్న యువతకు మరియు ఫిర్యాదు పరిష్కార యంత్రాంగానికి మధ్య వారధులుగా వ్యవహరిస్తారు. విద్యార్థులు కళాశాలల్లోనే కాకుండా వారి పరిసరాల్లోని వివిధ భద్రతా సమస్యలపై యువతకు అవగాహన కల్పించడం జరుగుతుంది.

మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము

మమ్మల్ని చేరుకోండి

భద్రతా క్లబ్‌లు ఎందుకు?

కీలక సంఖ్యలు

భద్రతా క్లబ్ సభ్యులు
90000 +
కళాశాలలు & పాఠశాలలు
1000 +

కీలకమైన అవగాహన అంశాలు

మా ప్రయాణం

గర్ల్ సేఫ్టీ క్లబ్‌లు
భాగస్వామి సంస్థలు

save-the-children-logo
youth-for-seva

సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి