యువతకు భద్రతా క్లబ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా మార్పు తీసుకొచ్చే మార్గదర్శకులను పెంపొందించడం. లింగ బేధానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి (పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో) క్లబ్ సభ్యులు సహాయం అవసరమున్న యువతకు మరియు ఫిర్యాదు పరిష్కార యంత్రాంగానికి మధ్య వారధులుగా వ్యవహరిస్తారు. విద్యార్థులు కళాశాలల్లోనే కాకుండా వారి పరిసరాల్లోని వివిధ భద్రతా సమస్యలపై యువతకు అవగాహన కల్పించడం జరుగుతుంది.