భరోసా కేంద్రాలు

భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించడానికి మరియు ఆపదకు లోనైన వారికి పోలీస్ స్టేషన్లకు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. హింస మరియు లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలు మరల ఇటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన భరోసా సహాయ కేంద్రం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయవంతం అవ్వడంతో, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు భరోసా కేంద్రాలు విస్తరిస్తున్నాయి. 

మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము

మమ్మల్ని చేరుకోండి

భరోసా కేంద్రాన్ని ఎప్పుడు సంప్రదించవచ్చు?

భరోసా ద్వారా బాధితులకు అందే సేవలు

మానసిక ప్రోత్సాహం

పోలీస్ & ప్రోసిక్యూషన్

వైద్య సహాయం

చట్టపరమైన అండ

పునరావాసం

ఆశ్రయ కల్పన

ఔట్-రీచ్

హెల్ప్‌లైన్

బాధితుల సహాయనిధి

ఇతర సేవలు

SHE టీం ముఖ్యాంశాలు

స్థాపన
2010
భరోసా కేంద్రాలు
5 +

ఎలా పని చేస్తుంది?

1.

Lady police officer assigned to assist in filing FIR/DIR, record 161 and 164 Cr.P.C. Statement for Rape & under POCSO Act.

2.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న చోటనే వైద్య పరీక్షలు మరియు వైద్య సహాయం.

3.

అవసరాలను గుర్తించేందుకు & తదుపరి చర్యలను సులభతరం చేసేందుకు అనుభవం మరియు సరైన శిక్షణ పొందిన కౌన్సిలర్ నియామకం.

4.

అవసరాన్ని బట్టి చట్టపరమైన సహాయం, క్లినికల్ సైకాలజిస్ట్ ఏర్పాటు మరియు ఇతర ప్రత్యేక సేవలు అందించబడును.

సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి