TSNRI cell becoming a solution for women who have become victims of expatriate Indian marriages. All sections were brought under one umbrella and out of 183 cases 43 cases were settled.
ప్రవాస భారతీయుల వివాహసంబంధాల వలన బాధితులుగా మారిన మహిళలకు పరిష్కారంగా మారుతున్న టిఎస్ఎన్ఆర్ఐ సెల్. అన్ని విభాగాలను ఒక గొడుగు కిందకు తీసుకొనివచ్చి 183కేసులలో 43కేసులకు పరిష్కారం.
ఆవిర్భావం నుంచి దీనిలో భాగస్వామినవ్వడం నాకుఎంతో సంతోషాన్ని ఇస్తుంది.#LegalAwarenessOnNRIMaritalIssues pic.twitter.com/eIMEvSNJr8— Sumathi IPS (@SumathiIPS) December 18, 2021
Source: https://twitter.com/SumathiIPS/status/1472099290663165954?s=20&t=dPToOLCvMecw9WfFeKmrSQ